చీరలో కట్టిపడేస్తున్న ఫరియా అబ్దుల్లా..!!

Divya
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా వరుస ఆఫర్లు అందుకుంటూ పలు సినిమాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటూ తనకు సంబంధించిన ఫోటోషూట్లను సైతం షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది. గ్లామర్ షో విషయంలో కాస్తా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో డోస్ పెంచుతూనే ఉంది.

ఫరియా అబ్దుల్లా అందాల విందు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో అదిరిపోయి అవుట్ ఫీట్లతో తన పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా చీర కట్టులో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఫరియా అబ్దుల్లా హైట్ కి శారీ లుక్కుల మెస్మరైజింగ్ చేస్తోంది. ఎప్పుడు మోడ్రన్ దుస్తులను లెహంగా ఓణీలో మెరిసే ఈ అమ్మడు చీరకట్టులో కనిపించి ఫ్యాన్సుని ఫుల్ కృషి చేస్తోంది. మత్తెక్కించే కళ్ళతో అమాయకంగా చూస్తూ కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టేస్తోంది.
ముఖ్యంగా కర్లీ హెయిర్ తో మరింత అందాన్ని పెంచేస్తూ చీరలో హోయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఫరియా అబ్దుల్లా సంబంధించి ఈ బ్యూటిఫుల్ ఫోటోలు అందరిని కట్టిపడేసేలా కనిపిస్తున్నాయి ఈమె ఫోటోలను అభిమానులు , నేటిజెన్లు సైతం తెగ వైరల్ గా చేస్తున్నారు. జాతి రత్నాలు సినిమా తర్వాత.. హీరోయిన్గా లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ సినిమాతో అలరించింది ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రావణాసుర చిత్రంలో కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే ఒక తమిళ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఫరియా అబ్దుల్లా చీరకట్టులో మెస్మరైజ్ చేస్తూనే అందరిని ఆకర్షిస్తోంది. అప్పుడప్పుడు పలు రకాల డ్యాన్సులు వేస్తూ అదిరిపోయే ట్రీట్ ను ఇస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: