ఎల్లో కలర్ డ్రెస్ లో హాట్ హాట్ అందాలతో అలరిస్తున్న యాంకర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటు వంటి శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో వరస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలను కూడా దక్కించుకుంటూ కెరియర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ ముఖి ... చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. 

ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అజిత్ హీరోగా రూపొందిన వేదాలం అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీ ముఖి పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉండనున్నట్లు ... చిరంజీవి కి శ్రీ ముఖి కి మధ్య చాలా సన్నివేశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే శ్రీ ముఖి క్రేజ్ నటిగా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలతో పాటు శ్రీ ముఖి ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ వస్తుంది. ఇలా సినిమాలతో ... టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ ముఖి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: