చిట్టీ హాట్ డ్యాన్స్.. యూత్ మతులు ఔట్?

Purushottham Vinay
కేవలం ఓకే ఒక్క సినిమాతోనే యూత్ లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది హైదరాబాద్ బ్యూటీ అందాల తార ఫరియా అబ్దుల్లా. ఈ పేరు కంటే చిట్టీ అంటేనే ఈ హాట్ బ్యూటీని చాలా మంది గుర్తుపడతారు. అంతలా ఈ బొద్దు గుమ్మ బాగా ఫేమస్ అయ్యింది. యంగ్ డైరెక్టర్ అనుదీప్‌ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు మూవీలో చిట్టీ పాత్రలో చాలా క్యూట్ గా పక్కింటి అమ్మాయిలా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని యూత్ ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుందీ ఈ హైదరాబాదీ హాట్ బ్యూటీ.తనదైన క్యూట్‌ మాటలు ఇంకా అలాగే న్యాచురల్‌ నటనతో కుర్రకారుల గుండెలను ఈ ముద్దుగుమ్మ కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా విజయం తర్వాత మళ్లీ ఇప్పటి దాకా ఫరియా ఆశించిన స్థాయిలో మాత్రం జాతి రత్నాల రేంజిలో సక్సెస్ అందుకోలేకపోయిందనే చెప్పాలి.పలు సినిమాలలో తళుక్కుమన్నా కూడా ఈమెకు పెద్దగా పేరు రాలేదు.తాజాగా లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ సినిమాలో నటించిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం రవితేజ రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


ఇక ఓ వైపు మూవీలతో బాగా బిజీగా ఉంటూనే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు అభిమాలనుతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫరియా పోస్ట్‌ చేసిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఓ ఈవెంట్‌లో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనే క్రమంలో ఫరియా హాట్ డ్యాన్స్‌ రిహార్సల్‌ చేస్తున్న వీడియో అది.ఎవర్ గ్రీన్ సాంగ్ స్నేహితుడ హిందీ వెర్షన్‌కు ఫరియా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.గ్రీన్‌ స్కర్ట్‌, వైట్‌ టాప్‌లో ఈ బ్యూటీ తన హాట్ థై చూపిస్తూ సూపర్ గా మెస్మరైజ్‌ చేస్తోంది. ఇక మ్యూజిక్‌కు అనుగుణంగా అమ్మడు వేసిన స్టెప్స్‌కి అయితే యూత్ తెగ ఫిదా అవుతున్నారు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోని అప్లోడ్ చెయ్యగా అది బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: