బ్లాక్ డ్రెస్సులో అందాల ఆరబోస్తున్న శృతిహాసన్..!!

Divya
టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ శృతిహాసన్. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు ప్రేమ వల్ల ఈమె కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నది.నిరంతరం ఫోటో షూట్లతో ఎప్పుడు మతి పోగుడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా ఈ ఏడాది సంక్రాంతి మొదటిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. తాజాగా పలు హాట్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. శృతిహాసన్ అందాల ఆరబోత కొత్తేమీ కాదు గతంలో కూడా ఎన్నో ఫోటో షూట్లతో అందాలు ఆరబోత ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. అందాల ఆరబోత విషయం లో శృతిహాసన్ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటోంది.
తాజాగా బ్లాక్ డ్రెస్సులు బ్లాక్ ఫుల్ క్లియర్ అండ్ గా ఓపెన్ గా స్కిన్ షో చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన నడుము అందాన్ని చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేసే విధంగా కనిపిస్తోంది. బ్లాక్ కాంటి కెన్ అంటూ కామెంట్స్ పెట్టి ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. శృతిహాసన్ యొక్క స్కిన్ షోను మరొకసారి కుర్రకారుల సైతం ఆస్వాదిస్తున్నామంటూ తెగ కామెంట్లు చేస్తూ ఉన్నారు. బ్లాక్ డ్రెస్సు లో శృతిహాసన్ అందాల ఆరబోత ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేసే విధంగా కనిపిస్తున్నది.
బ్లాక్ డ్రెస్సు లో ఈ అమ్మడి అందాల అవుట్ ఫిట్ కు బాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా సౌత్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ అందాల విందు చేస్తున్న శృతిహాసన్ యొక్క సినిమాల సంఖ్య కూడా ప్రస్తుతం అవకాశాల కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ సమయంలోనే పలు రకాలుగా సిరీస్లలో కూడా నటిస్తోంది శృతిహాసన్. ప్రస్తుతం శృతిహాసన్ కు సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: