మంచు మనోజ్ రెండవ భార్యకి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..!?

Anilkumar
తాజాగా మోహన్ బాబు కొడుకు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం శుక్రవారం హైదరాబాదులో మన సోదరి మంచు లక్ష్మి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. 2017లో ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న మనోజ్ కొన్ని కారణాలవల్ల విడిపోవడం జరిగింది. అనంతరం ఇప్పుడు మౌనిక రెడ్డిని రెండు వివాహం చేసుకున్నాడు మనోజ్. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు పలువురు సినీ సెలబ్రిటీల మధ్య విరిత్రి వివాహం జరిగింది. మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహమే. ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇకపోతే మౌనిక దిగవంతనేత భూమా నాగిరెడ్డి శోభ నాగిరెడ్డిల రెండవ కుమార్తె. 

గతంలో ఈమె బెంగళూరుకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. రెండేళ్ల క్రితం వీరిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని అప్పటినుండి వేరువేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం మన రెండవ భార్య మౌనిక రెడ్డికి ఐదు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తన కొడుకు తన దగ్గరే ఉంటున్నాడు అని తెలుస్తుంది. మౌనిక కూడా తన తండ్రి లాగానే ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే మౌనిక బతకన్నాలుగా రాజకీయాల్లో తిరుగుతోంది కూడా.

ఈ క్రమంలోనే బతకన్నాలుగా వీరిద్దరికీ సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ వీరిద్దరూ కూడా ఎప్పుడు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది లేదు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి మీడియా కంట పడడం కూడా జరిగింది. అయినప్పటికీ తమ పెళ్లి విషయాన్ని మాత్రం పెళ్లయ్యే దాకా కూడా బయట పెట్టలేదు వీరిద్దరూ. అనూహ్యంగా ఎవరూ ఊహించిన విధంగా నిన్న పెళ్లి బంధంతో ఒకటయ్యారు మనోజ్ మరియు మౌనిక..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: