టైట్ ఫిట్ లో అందాలు ఒలకబోస్తున్న శృతిహాసన్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్స్ శృతిహాసన్ వరుస సినిమాలతో ప్రస్తుతం దూసుకుపోతోంది. తనకు ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే పేరు నుంచి తనను తాను నిరూపించుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన కెరీయర్ ఒక్కసారిగా మార్చుకుంది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వెలుపడ్డాయి. ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది శృతిహాసన్.
ఇదంతా ఇలా ఉండగా శృతిహాసన్ ప్రేమ వ్యవహారాల వల్ల తన కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయిందని చెప్పవచ్చు. శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం వంటివి చేస్తూనే ఉంటుంది.ఆమెకి నటనతోపాటు మ్యూజిక్ కూడా చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది. అలాగే వివిధమైన ఫోటో షుట్లతో కూడా రెచ్చిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శృతిహాసన్, ప్రభాస్ కి జోడిగా సలార్ చిత్రంలో నటిస్తున్నది. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామర్ ఫోటోలను సైతం ఒకసారిగా అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి. శృతిహాసన్ న్యూ ఇయర్ వేడుకలను తన ప్రియుడు శాంతాతో కలిసి సెలబ్రేషన్ చేసుకున్నది. ప్రస్తుతం శృతిహాసన్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
శృతిహాసన్ తాజాగా హాట్ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో శృతిహాసన్ టైట్ బ్రోలో కనిపించి ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. నాజు కైనా అందాలతో కుర్రకారులను చెమటలు పట్టించే విధంగా తెలియజేస్తోంది. టైట్ డ్రస్సులో శృతిహాసన్ హాట్ హాట్ డాన్స్ తో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. శృతిహాసన్ రీసెంట్గా వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నది. శృతిహాసన్ సలార్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: