రాజమౌళి శేఖర్ ను నమ్మడానికి కారణం....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ డైరెక్టర్ ఐనా యస్ యస్ రాజమౌళి గూర్చి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో చిన్న పిల్లవాడికి సైతం ఆ పేరు తెలిసిపోయింది. ఐతే డైరెక్టర్ రాజమౌళి సినిమాలు అంటే ప్రెసెంట్ ఒక్క దేశంలోనే కాదు ప్రపంచం స్థాయి కి తీసుకుపోయిన మూవీ ఆర్ఆర్ఆర్.ఆయన కు అంత  క్రేజ్ ఉందికాబట్టి ఆయన సినిమాల్లో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎందుకంటే ఆయన మూవీ లో ఒక చిన్న క్యారెక్టర్ ఐనా సరే అది మాత్రం మంచి గుర్తింపు వచ్చే విధంగా ఆయన దాన్ని చిత్రికరించే విధానం హైలేట్ గా నిలుస్తుంది. అలాగే ఆ పాత్ర మంచి గుర్తింపు వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.అలాంటిది ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్న చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు ఆయన సినిమాలో కొంత మంది నటులు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరనే విషయానికి వస్తే
నటుడు శేఖర్ రాజమౌళి తీసిన శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు ఆయన తీసిన అన్ని సినిమాల్లో మనకు కనిపిస్తారు అలాగే ఈయన అనే కాదు రాజీవ్ కనకాల, సమీర్ లాంటి నటులు కూడా రాజమౌళి తీసిన సినిమాల్లో మనకు తరుచుగా కనిపిస్తారు.ఐతే శేఖర్ పేరు కూడా ఛత్రపతి శేఖర్ గా మారిపోయింది ఎందుకంటే ఛత్రపతి సినిమాలో ఆయన చేసిన భద్రం పాత్ర  చాలా పాపులర్ అయిందనే చెప్పాలి దాంతో ఆయన్ని అప్పటి నుంచి ఛత్రపతి శేఖర్ అంటూ ఉంటారు నటుడు అజయ్ కూడా రాజమౌళి సినిమాలో ఎక్కువ గా కనిపిస్తూ ఉంటారు.ఐతే వీళ్ళందరూ కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ శేఖర్ మాత్రం రాజమౌళి అన్ని సినిమాల్లో చేశారు కనీసం ఒక చిన్న క్యారెక్టర్ అయిన రాజమౌళి ఆయన కోసం రాసుకుంటారు అయితే వీళ్లిద్దరి మద్య అంత ఫ్రెండ్షిప్ కి కారణం ఏంటంటే అది శేఖర్ యొక్క మంచితనం మాత్రమే అని అనాలి.
సినిమాలో చేసే చిన్ని క్యారెక్ట్ ఆర్టిస్టులు రాజమౌళి గారి దగ్గర చేయడం అనేది వారు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఆయన పడే కష్టం మాములుగా ఉండదు అని ఒకానొక సందర్భంలో శేఖర్ గారు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: