"పుష్ప 2" మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైస్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో ఫాహద్ ఫజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. 
భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా పుష్ప ది రైస్ మూవీ అత్యంత భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ను ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో పహధ్ ఫాజిల్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప మూవీ మొదటి భాగం అత్యంత భారీ విజయం సాధించడంతో పుష్ప రెండవ భాగం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీ బృందం కూడా ఈ సినిమాను చాలా భారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: