ఎన్టీఆర్ కి భార్య కావాలని అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సాధారణంగా హీరోలు అంటే వారిపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ పై ఇప్పటివరకు ఒక్క రూమర్ కూడా లేదు. ఎందుకు ముఖ్య కారణం ఆయన నడుచుకునే విధానమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఈ క్రమంలోనే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్కు దగ్గర అవ్వాలని ఒక హీరోయిన్ బాగా ప్రయత్నించిందని అంటున్నారు. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి. 

సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ .ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ పై మనసు పారేసుకుందట. అనంతరం కొన్నాళ్ళకి ఆ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్కి కూడా చెప్పిందట. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా సున్నితంగా తన ప్రేమను రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది .ఎందుకు అంటే సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్కి ప్రేమ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందుకే సమీరా రెడ్డిని జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తనని రిజెక్ట్ చేసినందుకు కావాలని ఆమె వారిద్దరి మధ్య కొన్ని గాసిప్లను కూడా క్రియేట్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్ అవ్వాలి అన్న నేపథ్యంలోనే సమీరా రెడ్డి ఇలాంటి పనిచేస్తుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ ఆమెని పిలిచి ఒకరోజు వార్నింగ్ కూడా ఇచ్చారట .ఇలాంటివి చేసే నీ జీవితాన్ని పాడు చేసుకోకు అమ్మాయిల జీవితం చాలా సున్నితంగా ఉంటుంది. తారక్కి నువ్వు నచ్చితే కచ్చితంగా నేను నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. కానీ తారక్కి అలాంటి ఉద్దేశం లేదు .కాబట్టి నువ్వు వాడికి దూరంగా ఉంటే చాలా మంచిది. అంటూ చెప్పాడట హరికృష్ణ. అప్పటినుండి జూనియర్ ఎన్టీఆర్కి దూరంగా ఉంటుందట సమీరా రెడ్డి. అనంతరం ఆమె సినిమాలో నటించిన కూడా మానేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: