వైరల్ గా మారిన అమిగోస్ హీరోయిన్ కామెంట్స్.....!!

murali krishna
టాలీవుడ్ లో ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే హీరోయిన్లదే హవా సాగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ హవా కనిపిస్తుంది.ఆలా వచ్చిన వాళ్ళల్లో ప్రెసెంట్ అమిగోస్ హీరోయిన్ ఆశిక రంగనాధ్.కన్నడ  లో మంచి పేరున్న హీరోయిన్ గా గుర్తింపు ఉంది.ఐతే మన తెలుగు లో చేసింది ఒక్క సినిమానే ఐనా కొంతమరకు గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.
కొందరు హీరోయిన్లు అయితే ఒక్క సినిమా తోనే హవా ను చూపి స్తుంటారు. వారి పేరు మార్మోగిపోతూ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌ లో ఆశికా రంగనాథ్‌ పేరు ఏ రేంజ్‌లో వైరల్‌ అవుతుం దో ప్రత్యేకంగా చెప్పా ల్సిన పని లేదు.
నంద మూరి కల్యాణ్‌ రామ్‌ హీరో గా వచ్చిన అమిగోస్ మూవీ తో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వస్తూ నే మంచి హిట్ అందు కుంది. దాం తో ఆమెకు ఇప్పుడు తెలుగు లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమం లోనే ఆమె కు సంబం ధించిన ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఆమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఆమె గతంలో కన్నడ మీడియా ఛానెల్‌ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భం గా ఆమె మాట్లాడు తూ.. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గ్లామర్‌ చుట్టే తిరు గోతంది. ఇక్కడ అందాలను ఆర బోస్తేనే ఛాన్సులు వస్తాయి. ఎవరి కైనా ఛాన్సులు వస్తున్నా యంటే వారి ట్యాలెంట్‌ ను చూసి కాదు.
అందాలను చూసే ఇస్తు న్నారు అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది ఆశికా రంగనాథ్‌. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవు తున్నాయి. కొందరు ఆమె బరి తెగించేస్తోంది అంటూ కామెంట్లు చేస్తు న్నారు. మరి కొందరు మాత్రం ఆమె చెప్పింది కరెక్టే కదా అంటున్నారు. మరి మీ కామెంట్ ఏంటో తెలియ జేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: