గ్లామర్ విందుతో మైమరిపిస్తున్న నేహా శెట్టి..!!

Divya
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా నేహా శెట్టి.. మొదట డిజే టిల్లు సినిమా ద్వారా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఆడియోస్ కు ఈ చిత్రంతో బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తన అందంతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వెండితెరపై గ్లామర్ విందు చేస్తూ యువతను బాగా ఆకట్టుకున్న నేహా శెట్టి.. సిద్దు జొన్నలగడ్డ తో రొమాన్స్ తో బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రేజీ తోనే నేహ మరిన్ని సినిమాలలో అవకాశాలను అందుకుంది.
ప్రస్తుతం RX -100 హీరో కార్తికేయ సరసన బెదురులంక 2012 లో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నేహా శెట్టి సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అదిరిపోయే ఔట్ ఫిట్ లో క్రేజీ ఫోటోషూట్లను చేస్తూ అందాల ఆరబోత చేస్తూ ఉంటోంది ఈ ముద్దు గుమ్మ. నేహా శెట్టి కంటే.. రాధికాగానే మంచి పాపులారిటీ అందుకుంది.
తాజాగా వైట్ దుస్తులలో వన్ షోల్డర్ బ్లౌజులు నేహా శెట్టి మెరిసిపోతోంది. ట్రెడిషనల్ వేర్ ధరించిన ఏమాత్రం గ్లామర్ విందులో మాత్రం తగ్గలేదని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నేలపైన పడుకుంటూ స్ట్రన్ని సిట్టింగ్ పొజిషన్లో అందాలు ఆరబోస్తూ కట్టిపడేస్తోంది. ఈ మధ్యకాలంలో నేహా శెట్టి ఇలా గ్లామర్ డోస్ పెంచుతూనే.. కుర్రకారులను మంత్రముగ్ధున్ని చేస్తోంది. ఏం డ్యూటీ అందాల విందుకు కుర్రకారులు సైతం మైమరిపించేలా ఉందంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఫోటోలను కూడా అభిమానులను లైక్ షేర్ చేస్తూ కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: