ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న ఈషా గుప్తా...!!

murali krishna
అవకాశాలు రాని వాళ్లు కూడా సోషల్ మీడియా ద్వారానే బాగా హైలైట్ అవుతోన్నారు. అందులో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మరియు బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకరు. చాలా కాలంగా మోడల్‌గా, నటిగా సందడి చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో హద్దు దాటి బాగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా కొన్ని హాట్ ఫొటోలను అయితే షేర్ చేసింది.
 
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో  అలాగే ఎన్నో యాడ్స్‌లో నటించింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో కూడా గెలిచింది. దీని తర్వాత ఈ అమ్మడికి గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో దక్కడంతో సినిమా ఆఫర్లు కూడా ఆమెకు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' మూవీతో ఈషా గుప్తా నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది
 
నటిగా ప్రయాణాన్ని మొదలెట్టిన తర్వాత ఈషా గుప్తా హీరోయిన్‌గా, విలన్‌గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో యాక్టింగ్ చేసింది. అలాగే ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగులో కూడా నటించింది..
 
సినిమా నటిగా ఎన్నో చిత్రాల్లో కనిపించినా  కానీ ఈషా గుప్తాకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని వచ్చిన వార్తలతో మాత్రం చాలా హైలైట్ అయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నార కూడా ని ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడీ బ్యూటీ ఓ విదేశీయుడితో డేటింగ్‌లో అయితే ఉంది. ఇటీవలే వీళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా గ్రాండ్‌గా జరిగిందని సమాచారం..
 
వరుసగా సినిమాలు చేసిన ఈషా గుప్తా.. ప్రస్తుతం 'దేశీ మ్యాజిక్', 'హేరా ఫేరీ 3' చిత్రాల్లో కూడా నటించింది. ఇవి విడుదలకు సిద్ధం అవుతోన్నాయి. వీటితో పాటు ఈ అమ్మడు కొన్ని వెబ్ సిరీస్‌లు మరియు మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తోంది. ఇలా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటోంది. దీంతో సినిమాల వేగం తగ్గినా ఈషా గుప్తా రేంజ్‌ మాత్రం బాగా పెరుగుతూనే ఉంది.
 
 సోషల్ మీడియాలో  భాగంగానే ఈ అమ్మడు శృతి మించిన హాట్ గ్లామర్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందుకోసం తరచూ తన హాట్ హాట్ ఫొటోలు మరియు వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ  కొన్ని న్యూడ్ పిక్స్ కూడా షేర్ చేస్తోంది.హాట్ బాంబ్ ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. వీటిలో ఆమె బ్లాక్ కలర్ బ్లేజర్‌ ధరించినా కూడా దానికి బటన్స్ అయితే పెట్టలేదు. పైగా ఇందులో బ్రా  వేసుకోకుండా కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనిపిస్తున్నాయి.దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: