నీలిరంగు డ్రస్లో పరువాలు విందు చేస్తున్న ప్రగ్యా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ ట్రేట్ ఇస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. తాజాగా బ్లూ డ్రెస్సులో మెరిసిపోతూ లెహంగాలో తన అందచందాలతో రాంప్ పై వాక్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలు సైతం షేర్ చేయడం జరిగింది. టీచ్ ఫర్ చేంజ్ సమస్త పండ్ రైసింగ్ ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రగ్య అందంగా వాగ్ చేస్తూ నడుస్తూ ఎంతో హోయలు పోతోంది.

బ్లూ కలర్ బ్లౌజులో తన పరివార విందు చేస్తూ ఆడియన్స్ మతిపోకూడదు ఈ ముద్దుగుమ్మ. హైదరాబాదులో వెస్టిన్ హోటల్లో ఈ పండ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్ తారలు కూడా పాల్గొన్నారు. ప్రగ్యా జైస్వాల్ తో పాటు.. రకుల్ ప్రీతిసింగ్, మంచు లక్ష్మి, శివాత్మిక, ఫరియ అబ్దుల్లా, హెబ్బా పటేల్ తదితర హీరోయిన్స్ సైతం పాల్గొన్నట్లుగా తెలుస్తోంది అలాగే యాంకర్ ప్రదీప్ నవదీప్ తదితర టీవీ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారట. ఇందులో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషమని చెప్పవచ్చు.
ముఖ్యంగా ప్రగ్యా జైస్వాల్ మెస్మరైజింగ్ చేసేటువంటి ఫోటోలతో అందాలతో తన చిలిపి నవ్వుల తో మతులు పోగొట్టే ఫోజులను ఇచ్చింది. మొదట డేగ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్య ఆ తర్వాత ఈమెకు మిర్చి లాంటి కుర్రోడు కంచె సినిమాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది. ఇక తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయింది. దీంతో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలయ్య తో తీసిన అకాండ సినిమా, ఆచార్య అమెరికా యాత్ర వంటి సినిమాలతో బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కొట్టే ఇప్పటికి ఏడాది పైన కావస్తున్న ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: