నువ్వు ఎంతగా రెచ్చగొట్టిన నీకు ఆఫర్స్ రావు అంటూ అనన్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన నెటిజెన్..!!

murali krishna
చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం బాగా స్కిన్ షో చేస్తూ వుంటారు.కానీ దర్శక నిర్మాతలు అస్సలు పట్టించుకోవడం లేదు. కొత్త హీరోయిన్స్ రావడంతో చిన్న హీరోయిన్లను వెంటనే మర్చిపోతున్నారు.
అయినా కొంతమంది హీరోయిన్ లు గ్లామర్ షో  చేస్తున్నారు.వీరిలో అనన్య నాగళ్ళ కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు ను అయితే సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.ముఖ్యంగా తన అందంతో మాత్రం యువతను కట్టిపడేసిందని చెప్పవచ్చు.. అనన్య మొదటి సారి మల్లేశం అనే సినిమాతో పరిచయం అయింది.
ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా ఇందులో మల్లేశం పాత్రలో ఆయన నటించాడు. దీంతో ఆయనకు భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపుని అయితే తెచ్చుకుంది అనన్య.ఆ తర్వాత స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకుంది. ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్రలో చేసింది. ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత మేర సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు అయితే చేరుకుంది. ఇక ఆ తర్వాత ప్లే బ్యాక్ సిరీస్ లో కూడా నటించి అందులో కూడా గుర్తింపు తెచ్చుకుంది.. వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో పాటు అందాల డోస్ పెంచేసింది..
కానీ అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పటికీ తను ఏ సినిమాలో నటిస్తుందో అన్న సంగతి కూడా ఎవరికీ తెలియలేదు. అయితే మొదట్లో తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో తెగ పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ప్రతి రోజూ కూడా ఏదో ఒక హాట్ ఫోటోను అయితే నెట్టింట్లో పోస్ట్ చేస్తుంది.ముఖ్యంగా తన నడుము అందాలతో మాత్రం యువతను రెచ్చగొడుతుంది..దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకుంది.కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీ ని అంతగా పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ పంచుకోగా అందులో హాట్ గా కనిపించింది.. తన అందాలను చూసి తన ఫ్యాన్స్ కూడా లైక్స్ కొట్టగా.. కొంత మంది మాత్రం కామెంట్స్ పోతున్నారు. నువ్వు ఎంత కాక పెట్టిన నీకు సినిమా అవకాశాలు అస్సలు రావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: