ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ కు ఏమైంది....??

murali krishna
తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ ఐనటువంటి నభా నటేష్ గూర్చి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నన్ను దోచుకుందువటే అనే మూవీ తో తెలుగు సినిమా పరిశ్రమ కి ఇంట్రడ్యూస్ యింది.
ఐతే భారీ అంచనాల మధ్య రిలీజ్ ఐనా ఈ మూవి ఎక్సపెక్ట్ చేయని విధంగా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా మిగిలింది. దాంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఐతే ఆమె  తెలుగుతో పాటు కన్నడ మూవీలలో కూడా చేసింది.తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కి జోడిగా చేసిన  ఈ అమ్మడు ఈ మూవీ తో భారీగా గుర్తింపు తెచ్చుకుంది.
ఐతే ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో ఈ ముద్దుగుమ్మకీ ఛాన్సెస్ వరుసగా వచ్యయి. ఆ తర్వాత వచ్చిన సోలోబ్రతుకే సో బెటర్, డిస్కో రాజ, అల్లుడు అదుర్స్ వంటి మూవీస్ లలో చేసిన అవి ప్లాప్ అయ్యాయి. దాంతో అవకాశాలు తగ్గాయి.ఛాన్సెస్ తగ్గినప్పటికి ఆమెకున్న క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు.
పోయిన సంవత్సరం  తనకు జరిగిన ప్రమాదం గూర్చి చెప్తూ ఈ సందర్భంగా తనయొక్క ఎడమ భుజానికి తీవ్ర గాయమైందని, దాంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, సర్జరీ కావడంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నట్టు చెప్పడంతో ఆమె అభిమానులు కొంచం బాధను వ్యక్తం చేశారు. దాని వాల్ల మూవీస్ లకు  దూరంగా ఉన్నట్టు తన లెటర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే తాను ఇపుడిపుడే సర్జరీ నుంచి కోలుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. కోలుకున్న తర్వాత మళ్ళా షూటింగ్ చేస్తానని చెప్పుకొచ్చింది. దాంట్లో భాగంగానే లేటెస్టుగా  ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తాజా ఫోటోషూట్ కి సంబంధించిన కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో నడుము, ఎద, థైస్ అందాలను చూపిస్తూ కుర్రోళ్లను రెచ్చగొడుతోంది. ఐతే డానికి రిలేటెడా గా ఉన్నా ఫొటోస్ ప్రెసెంట్ ఇపుడు సోషలమీడియా ను షేక్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: