బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలయ్య బ్యూటీ.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కూడా హనీరోజ్ పేరే వినిపిస్తోంది. ఈమెకి సంబంధించిన ప్రతి పోస్ట్ ఎప్పుడు వైరల్ అవుతూ వస్తుంది. ఆమె చీరలో ఉన్న ఫోటోలో వెస్ట్రన్ వేర్ లో ఉన్న ఫోటోలు నవ్వుతున్న వీడియోలు రొమాంటిక్ లుక్ లో ఉన్న ఫోటోలు ఇలా తనకి సంబంధించిన అన్ని రకాల ఫోటోలు వీడియోలు ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వున్నాయి. ప్రస్తుతం ఈమె అందానికి మైమరచిపోతున్నారు కుర్రకారులు. ఈమె బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ ఎప్పటినుండో సినీ ఇండస్ట్రీలో ఉంది. అయినా సరే ఇప్పుడు ఉన్నంత క్రేజ్ ఆమెకి గతంలో లేదు. 2005లో నుండే సినిమాలు చేస్తోంది ఈమె. 

తెలుగులో 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. దాని అనంతరం వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపించింది ఏమి టాలీవుడ్ లో రెండో సినిమాలలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఏ గుర్తింపు సాధించలేకపోయినప్పటికీ తనకి సినిమాల మీద ఉన్న ఇష్టంతో వెనకడుగు వేయలేదు. తెలుగులో సినిమాలు చేయనప్పటికీ మలయాళంలో మాత్రం వరుస సినిమాలో చేసి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ఈమె మోహన్ లాల్ మాన్స్టర్ సినిమాలో కూడా కనిపించింది.

ఈ సినిమాలో ఒక క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించిన ఈ పాత్రలో నటించి మంచి మార్కులను కొట్టేసింది. అనంతరం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది .ఈ సినిమాతో ఈమెకి ఎన్నడూ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అనడంలో ఇలాంటి సందేహం లేదు .ఈ సినిమా కంటే ముందు ఆమెకి పెద్దగా గుర్తింపు లేకపోయినప్పటికీ ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు పొందింది.. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకి ఒక క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఆ పాత్ర పోషించడానికి తనకి భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ పాత్రలో హనీ రోజ్ బికినీ పాత్ర వేసుకుంటుందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: