ఆ మూవీలో శృంగార సీన్స్ చేసిన సక్సెస్ కానీ రాశిఖన్నా....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్ లలో ప్రెసెంట్ రాశి ఖన్నా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నట్లు తెలుస్తుంది.తాజాగా రిలీజ్ ఐనా ఫార్జీ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీన్ని అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఫార్జీ సూపర్ అంటూ ఆడియన్స్ మరియు  క్రిటిక్స్ కొనియాడుతున్నారు.షాహిద్ కపూర్,విజయ్ సేతుపతి ఇందులో మెయిన్ రోల్ చేసిన సంగతి తెల్సిందే. ఐతే ఇందులో దొంగ నోట్లు ఐడెంటిఫై చేయడంలో ఎక్స్పర్ట్ అయిన ఆర్బీఐ ఎంప్లాయ్ గా రాశి ఖన్నా నటించారు.దీన్ని రూపొందించింది మాత్రం ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ రూపొందించారు
ఐతే ఈ మూవీ లో అన్నీ క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ డ్రామాతో కూడిన ఫార్జీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఐతే ఎనిమిది ఎపిసోడ్ల ఫార్జీ సిరీస్మాత్రం ఫిబ్రవరినెలలో నుండి స్ట్రీమ్ అవుతుంది. ఐతే ఫార్జీ సక్సెస్ తో బాలీవుడ్ లో ఆఫర్స్ వరుస కడుతున్నాయిఅని  రాశి అంటుంది. ఐతే ఆమె ప్రెసెంట్  సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ సినిమా చేస్తుమ్ది . ఇందులో  దిశా పటాని మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఐతే మన తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం  రాశిఖన్నా చాప్టర్ మాత్రం ముగిసింది అని అనుకోవాలి. ప్రెసెంట్ ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడాలేదు. పోయిన సంవత్సరం ఆమె చేసిన పక్కా కమర్షియల్, థాంక్యూ రెండు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఆ దెబ్బతో రాశి ఖన్నాను దర్శక నిర్మాతలు పక్కన పెట్టేశారు. ఐతే 2019 మాత్రం ఆమెకు బాగా  కలిసొచ్చింది. అందులో భాగంగా వెంకీ మామ, ప్రతిరోజూ పండుగే లాంటి వరుస సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి.
ఆమె సినిమా లైఫ్ డామేజ్ అవ్వడానికి కారణం ఐనా మూవీ  వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ.విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఆ మూవీలో రాశి ఖన్నా శృంగార సీన్స్ లో చేసింది.ఐతే అది పెద్దగా సక్సెస్ కాలేదు అలాగే ఆమె మీద నెగటివ్ ఎఫెక్ట్ కూడా పడింది.
అదే  టైం లో రాశి వరుసగా తమిళ సినిమాలు చేస్తుంది.ఐతే అందులో భాగంగా కార్తీకి జంటగా ఆమె చేసిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా యేనభై కోట్ల గ్రాస్ తెచ్చి పెట్టింది.ఐతే ప్రెసెంట్  రాశిఖన్నా మాత్రం తన దృష్టి బాలీవుడ్ పై పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: