ఎద అందాలతో వైరల్ గా మారిన హెబ్బ పటేల్ పిక్స్...!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత ఐదు నుండి పది సంవత్సరాలుగా తన అందం తో కుర్రకారుకి పిచ్చెక్కించే హీరోయిన్ హెబ్బ పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన ఫస్ట్ మూవీ కుమారి 21 ఎఫ్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ లో  రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఐతే తన మొదటి మూవీ లోనే హీరోయిన్ గా తనకంటూ ఒక రకమైన ప్రత్యేక గుర్తింపుని క్రియేట్ చేసుకుంది హెబ్బా పటేల్. దాంట్లో తాను చేసిన అందాల ఆరబోతతో కుర్రకారుని  కట్టిపడేసింది. ఐతే ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీని తన డాన్స్ మరియు సెక్సీ గా కనబడే తన చూపుల్తో యూత్ కి బాగా దగ్గరైంది.
ఇదిలా ఉంటే ఈమె తెలుగులో కుమారి 21ఎఫ్ మూవీ తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎన్నో మూవీస్ లలో  నటించి అందరిని మెప్పించింది. ఆమె లో దర్శక నిర్మాతలు హీరోయిన్ గానే కాకా తన లోని ఇంకొక కోణాన్ని చూసి ఆమెకి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించేలా చేసి తనకు మంచి గుర్తింపు తెచ్చుకునె లా చేసారు.అలాగే కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా చిందులు వేసింది. ఇటు తెలుగుతో పాటు అటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. మరీ ఇంతలా క్రేజీ ఉన్న హీరోయిన్ కి నెట్టింట్లో ఏంతో మంది అభిమానులు ఉండడం సహజం అని మనందరికీ తెల్సు.ఈమె రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు . దీంట్లో భాగంగానే ఆమె లేటెస్ట్ గా తన యొక్క ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. ఐతే అందులో విషయం ఏంటంటే ఆ పిక్స్ లలో మిర్రర్ సెల్ఫీలో తన అందాల గ్లామర్ తో పిచ్చెక్కించింది.ఐతే ఆమె మిర్రర్ ముందు నిలబడి తన ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కించే చూపులతో సెల్ఫీలు దిగి బాగా హల్చల్ చేసింది. దీనికి సంబందించిన పిక్స్ ప్రెసెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: