భారీగా ఆస్తులు పెంచేసుకున్న రష్మిక.. ఎన్ని కోట్లంటే..?

Divya

కన్నడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా వచ్చి ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది.  నిజానికి ఈ సినిమా లో రష్మిక నటనకు , అందానికి యువత ఫిదా అయ్యారు. ప్రస్తుతం రష్మికను చాలామంది నేషనల్ క్రష్ అని పిలుస్తున్నారు ఎందుకంటే ఆమె ఏ ఒక్క భాషకు పరిమితం కాకుండా కన్నడ తో మొదలుపెట్టి తెలుగు,  తమిళ్ అంటూ హిందీ వరకు వెళ్ళిపోయింది . ఒకవేళ అన్ని కలిసి వస్తే ఇతర దేశాల భాషల్లో కూడా నటించినా సరే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
ఇకపోతే సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ అదే టైంలో ఆస్తులు కూడా బాగా పోగు చేసుకున్నట్లు కనిపిస్తోంది. మరి ముఖ్యంగా నేటిజెన్లు ఈమె ఆస్తుల గురించి సంపద గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.  ట్విట్టర్లో కూడా ఈమె ఫోటోలు పోస్ట్ చేసి మరి ఇదే హాట్ టాపిక్ గా డిస్కస్ చేసుకోవడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.. అసలు విషయంలోకి వెళ్తే కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఆ తర్వాత కన్నడలో పునీత్ రాజకుమార్ తో కలిసి ఒక సినిమా చేసింది. ఇప్పుడు తెలుగు సినిమాలో పుష్ప సినిమాతో భారీ పాపులర్ కి దక్కించుకున్న ఏమి పుష్ప 2  సినిమా షూటింగ్లో బిజీగా ఉంది..

ఇండస్ట్రీలో వచ్చిన ఐదేళ్ల కెరియర్ లోనే రష్మిక కూర్గ్, ముంబై, గోవా , బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలో లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.. 2021 లో బ్యాక్ టు బ్యాక్ ప్రాపర్టీస్ పై ఆమె ఇన్వెస్ట్ చేసిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇలా తాను బాగా ఆస్తులు కూడా బెట్టింగ్ అనే వార్తలు వైరల్ అవుతుండడంతో అది కాస్త రష్మిక కంట పడింది దీంతో ఆమె పాజిటివ్గా తీసుకొని నిజం కావాలని కోరుకుంటున్నా అంటూ రిప్లై ఇచ్చింది.. దీంతో ఒక నిటిజన్ ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో చెప్పు అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: