సీతా గ్లామర్ కి క్లీన్ బౌల్డ్ అవుతున్న ప్రేక్షకులు..!!

Divya
బుల్లితెరపై మెస్మరైజింగ్ చేసి వెండితెర పైన పెను సంచలనాలు సృష్టిస్తోంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తూ హాట్ టాపిక్ గా మారింది. మిగతా వారికి పూర్తిగా భిన్నంగా నిలుస్తూ తనదైన పందాల సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు అలాగే వీరు తరహాలోనే యశ్ వంటి వారు కూడా టాలెంట్ తో వెండితెర పైన ఒక వెలుగు వెలుగుతున్నారు.
ఇక సీతారామం చిత్రంతో ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అలాగే హీరో నాని సరసన కూడా ఒక చిత్రంలో నటిస్తోంది. ఇక సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసిన మృణాల్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి సెల్ఫీ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్నది. ఇక ఇందులో గ్లామర్ హీరోయిన్ గా కూడా నటిస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఈ ఫోటోలలో మృణాల అందాల కారణంగా ఫోటోలు తెగ వైరల్ గా మారడంతో పాటు హెవీ గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ అందాల విందు చేసి స్టాండింగ్ లుక్కులు కనిపిస్తూ విజువల్స్ ప్రస్తుతం కుర్రకారులని క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే మృణాల్ ఠాగూర్ ఈ పాటలో తన అందాల విందులో మరింత హిట్ ఎక్కిస్తోంది అని చెప్పవచ్చు ఈ పాటకు సంబంధించిన ఫుల్ సాంగ్ ఈనెల తొమ్మిదవ తేదీన విడుదల కాబోతున్నది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారు తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: