ఆ సినిమా మిస్ చేసుకొని ఎన్టీఆర్ తప్పు చేశాడా...?

murali krishna
సురేందర్ రెడ్డి మొదటి సినిమా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సినిమా అతనొక్కడే.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.ఈ సినిమా విజయం తోనే కళ్యాణ్ రామ్ మాస్ హీరోగా మంచి పేరు ను తెచ్చుకున్నాడు దింతో వరుసగా మాస్ సినిమాలు చేస్తూ హీరోగా అయితే సక్సెస్ అయ్యాడు.
ఇక ఇది ఇలా ఉంటె అతనొక్కడే సినిమా స్టోరీ ని ముందుగా సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కి చెప్పాడట సురేంద్ర రెడ్డి.అప్పటికి సురేందర్ రెడ్డి కి డైరెక్షన్ ఎక్స్పీరియన్సు లేకపోవడం మళ్లి అది ఆయనకి మొదటి సినిమా కావడం వల్ల ఎన్టీఆర్ ఆ సినిమా చేయలేదని సమాచారం.
ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో అశోక్ అనే సినిమా ను తీసాడు అది ప్లాప్ అయింది.అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతనొక్కడే సినిమా ఎన్టీఆర్ కి పడితే అసలు ఇండస్ట్రీ హిట్ కొట్టేది అని కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో తీద్దాం అనుకున్న కిక్ సినిమా విషయంలో కూడా ఎన్టీఆర్ ఇలానే చేసాడట.ఆ తరువాత మళ్లి ఊసరవెల్లి తీసి మరో ప్లాప్ అయితే అందుకున్నాడు అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి అనే చెప్పవచ్చు.నిజంగా వీళ్ల కాంబో లో ఒక మంచి సినిమా పడితే అది పక్క ఇండస్ట్రీ హిట్ అయితే కొడుతోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా ను చేస్తున్నాడు ఈ సినిమా త్వరలోనే విడుదల కి రెడీ అవుతుంది ఈ సినిమాతో సురేందర్ రెడ్డి హిట్ కొట్టి మళ్లి తను ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.అలాగే ఈ సినిమా హిట్ అవ్వడం సురేందర్ రెడ్డి కి ఎంత అవసరమో అఖిల్ కి కూడా అంతే అవసరం...ఎందుకంటే అఖిల్ కెరియర్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని తప్ప ఇంత వరకు ఒక్కటి కూడా సరైన హిట్ అయితే పడలేదు అనే చెప్పవచ్చు  …

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: