తండ్రి చనిపోయిన వారానికే అలాంటి పనులు చేస్తున్న రీతూ..!?

Anilkumar
ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు బుల్లితెరపై తమ టాలెంట్ ని చూపిస్తూ హైలైట్ అవుతున్నారు. దాంతో హరీష్ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అలాంటి వారిలోనే రీతు చౌదరి కూడా ఒకరు .ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం వరుస షోలు చేస్తూ బిజీగా ఉంది. మొదటగా ఈమె స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పలుషోలు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. గోరింటాకు అనే సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్లలో నటించింది.

అనంతరం యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులో సోలో కంటెస్టెంట్ గా కూడా మెప్పించింది.దీంతో మంచి గుర్తింపును పొందింది. ఇలా షోలు సీరియల్లతో బిజీగా ఉన్న ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి కూడా ఇచ్చింది.జబర్దస్త్ అనంతరం అదే ఛానల్లో వరుస సోలు మరియు స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటుంది రీతు. అయితే గత కొంతకాలంగా ఈమె తన నిజ జీవితంలో పొలిటీషియన్ కం బిజినెస్ మాన్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఇప్పటికే చాలా వార్తలు రావడం జరిగింది . అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అన్న వార్తలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే వరుస హాలిడే ట్రిపులకు వెళుతుంది ఈమె.

అయితే అంతా సాఫీగా సాగుతుంది అన్న సమయంలోనే తాజాగా ఈమె తండ్రి చనిపోవడం జరిగింది.ఈ విషయాన్ని రీతు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే తన తండ్రితో తీసుకున్న కొన్ని ఫోటోలు మరియు వీడియోలని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.తండ్రి చనిపోయి కొన్ని రోజులు కూడా గడవకముందే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ వీడియోను షేర్ చేయడం జరిగింది. దీంతో ఈమెపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈమె బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో తీసుకున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇందులో చాలా హాట్ గా కనిపించింది రీతు చౌదరి. దీంతో చాలా మంది...మీ నాన్నను మొన్ననే కదా పోగొట్టుకున్నావు అప్పుడే ఇలాంటి వీడియోలు అవసరమా అంటూ ప్రశ్నిస్తూ రీతూ చౌదరిపై రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: