ఉస్తాద్ భగతసింగ్ సినిమా అప్డేట్స్ ఇవ్వను అంటున్న హరీష్ శంకర్.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ముందుగా వినిపించే పేరు హరి శంకర్. ఆయన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన మరియు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు డైరెక్టర్ హరీష్ శంకర్.అయితే అలా ఎప్పటికప్పుడు తన సినిమాలకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకు తీయనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ను ఆయన బయట పెట్టలేదు.

 అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ ప్రాజెక్టు కు సంబంధించిన విషయాలు రకరకాలుగా సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఇందులో భాగంగానే తాజాగా దర్శకుడు హరి శంకర్ మాట్లాడుతూ.. తాను డైరెక్టర్ చేస్తున్న సినిమా తేరి రీమేకా కాదా అన్న విషయాన్ని చెప్పాలనుకున్నాడట. అయితే ఇందులో భాగంగానే కొంతమంది గీత దాటడం వల్ల తను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆగిపోయానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా తన అభిమానులు తన సోదరులాంటివారు అని హరిశంకర్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే తాను ఇతర దర్శకుల్లా కాకుండా ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకోవాలని భావించారట

 కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పేరు రీమేక్ హా కాదా అన్న విషయం తెలియాలి అంటే ఈ సినిమా విడుదలై తెరపై చూసేంతవరకు ఆగాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు అన్ని సక్రమంగా జరిగితే ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈ  సినిమాకి సంబంధించిన వివరాలను చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన ఈ సినిమా గురించి చెప్పిన వివరాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. గతంలో విరుద్ధరి కాంబినేషన్లు వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయ్ అనే అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అంతేకాదు గత కొంతకాలం క్రితం వీరిద్దరి కాంబినేషన్లో భవదీయుడు భగత్ సింగ్ అని ఒక సినిమా రానున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా చూసి ఎందుకు ఎదురు చూస్తున్నారు వీరి అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: