తన బ్యూటీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..!!

murali krishna
రష్మిక మందన ఈ మధ్య వరుస వివాదాలతో కాలం గడుపుతుంది. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన అలవాట్లకు సంబంధించి సంచలన విషయాలను అయితే వెల్లడించారు.

 రష్మిక క్రేజ్ బాగా పెరుగుతుండ గా రష్మిక గ్లామర్ కూడా అంతకంతకూ పెరుగుతుండటం విశేషం.

తాజాగా రష్మిక తన బ్యూటీ గురించి స్పందిస్తూ హీరోయిన్ గా అడుగు పెట్టే సమయాని కి నాకు ఫిట్ నెస్ పై అంతగా శ్రద్ధ లేదని ఫిట్ గా ఎలా ఉండాలి? గ్లామర్ ను ఎలా కాపాడుకోవాలి. అనే విషయాలపై నాకు అంతంత మాత్రమే అవగాహన ఉందని ఆమె కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ విషయాల పై దృష్టి పెడి తే మాత్రమే నటిగా ఎదగడం సాధ్యమవుతుందని తెలుసని రష్మిక చెప్పుకొచ్చారట.

ఛలో మూవీ విజయం సాధించి న వెంటనే ఫిజికల్ ట్రైనర్ ను నియమించుకోవడం జరిగిందని ఆమె కామెంట్లు కూడా చేశారు. ఆ ఫిజికల్ ట్రైనర్ సహాయం తో ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నానని రష్మిక చెప్పుకొచ్చారు..అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే లీటర్ నీళ్లు తాగడం తో నా డే మొదలవుతుంద ని రష్మిక కామెంట్లు చేయడం విశేషం. రోజుకు 2 గంటలు అయిన వర్కౌట్స్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.. పవర్ యోగా తప్పనిసరి గా చేస్తానని అలాగే స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్ మరియు స్కిప్పింగ్ చేస్తానని ఆమె తెలిపారు. గతం లో బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేదానినని ఇప్పుడు వాలీబాల్ కచ్చితంగా ఆడుతున్న అని ఆమె కామెంట్లు చేశారు. వారంలో నాకు చీటింగ్ డే ఉంటుందని ఆరోజు స్వీట్స్ నేను బాగా తింటానని హైదరాబాద్ ఫుడ్ అంటే నాకు ఇష్టమ ని ఆమె అన్నారు. నా ఫ్రెండ్స్ భోజన ప్రియులని వాళ్లతో కూర్చుంటే డైటింగ్ అనే మాటను మరిచిపోతానని ఆమె చెప్పుకొచ్చిందిM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: