'మాస్టర్ ' హీరోయిన్ కి ఏమైంది.....??

murali krishna
సినీ చిత్ర పరిశ్రమల్లో ఏ ఇండస్ట్రీ లో నైనా సరే హీరోయిన్స్ మాక్సిమం పది నుండి పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీ ని ఏలూతారు. ఒక్కొక్కసారి అదృష్టం బాగుంటే మాక్సిమం పదిహేను సంవత్సరాలు కూడా ఉంటారు. అది వాళ్ళ మెయింటనెన్స్ బట్టి ఉండ్తుంది. వాళ్ళు ఆలా ఇండస్ట్రీ కి దూరం అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి కొత్త అమ్మాయిలు వచ్చినప్పుడు పాత హీరోయిన్స్ ఆటోమేటిక్ గా వెనక పడతారు. ఆలా ఆలా ఛాన్సెస్ తగ్గిపోయి ఇండస్ట్రీ కి దూరం అవుతారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు.ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట కనబడతారు అప్పుడు మనం అసలు గుర్తు పెట్టలేని విధంగా మరీ పోతారు.అపుడు మనం మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అనిపించేలా మరీ పోతారు. వారిలో ఒకరు అలనాటి హీరోయిన్ సాక్షి శివానంద్.ఐతే ప్రెసెంట్ ఆమె ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.
ఒకప్పటి అందాల హీరోయిన్ సాక్షి శివానంద్ ఆమె  చిరంజీవి తో కలిసి చేసిన సినిమా మాస్టర్ తో మన తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.అలాగే తర్వాత ఆమె చాలా మంది హీరోస్ తో చేసి మంచి మంచి విజయాలను అందుకుంది. అందులో ముఖ్యం గా ఆమె చేసిన స్నేహితులు,కలెక్టర్ గారు, రాజహంస, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు,  వంశోద్ధారకుడు, యువరాజు వంటి చిత్రాల్లో నటించి మంచి విజయన్ని కైవసం చేసుకున్నది.ఆమె తెలుగు ఇండస్ట్రీ లో మంచి పీక్ లో ఉన్న స్టేజ్ లో బాలీవుడ్ లో ఆఫర్ రావడం తో అక్కడ కూడా జనం కుండ్లి అనే చిత్రం తో  ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హిందీ తో పాటు మిగిలిన  మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా చేసింది.
మన తెలుగు లో ఆమె చేసిన లాస్ట్ చిత్రం రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహారాసి. తర్వాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె చివరి సరిగా మళ్ళా జగపతి బాబు సినిమాతో మళ్ళా తెలుగు లో రీఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈ చిత్రం లో ఆమె ఐటమ్ సాంగ్ చేసింది. ఆమె లాస్ట్ సినిమా శ్రీకాంత్ తో చేసింది.ఐతే ప్రెసెంట్ ఆమె సినిమాలు ఏమి చేయకుండా కేవలం ఇంటి పట్టునే ఉండి పూర్తిగా మారిపోయింది ఆమె అభిమానులు కూడా ఆమెను గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.డానికి సంబంధించిన పిక్స్ ప్రెసెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: