స్టార్ హీరో మీద మనసు పారేసుకున్న బుట్టబొమ్మ హీరోయిన్...!!

murali krishna
టాలీవుడ్ లో బుట్టబొమ్మ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న అనిఖా సురేంద్రన్, చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె తన కెరీర్ స్టార్ట్ చెసి ఇప్పుడే హీరోయిన్ గా తన ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా అనిఖా ఎన్నో మూవీస్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె బాగా సుపరిచితమే. ఆమె ఈ మధ్యనే  ది ఘోస్ట్ మూవీ లో నాగార్జున మేనకోడలుగా చేసి  మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రెసెంట్ ఇప్పుడు హీరోయిన్ గా కూడా తన ఫేట్ ను చెక్ చేసుకుంటుంది. బుట్టబొమ్మ అనే మూవీ లో అనిఖా సురేంద్రన్ హీరోయిన్ చేస్తుంది. ఆ మూవీ కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఆమె ఆల్రెడీ స్టార్ట్ చేశారు.
ఐతే ఆమెను ఒక ముఖాముఖీ సంభాషణలో బుల్లితేరా యాంకర్ టాలీవుడ్ హీరోల్లో తన క్రష్ ఎవరని అడిగియరు. అయితే దానికి ఆమె చెప్పిన సమాధానం తనకు పర్టిక్యులర్గా క్రష్ ఎవరూ లేరు అంటూనే,విజయ్ దేవరకొండ అంటే తనకి ఇష్టమని చెప్పింది. ఐతే ప్రెసెంట్ ఆమెచేసిన కామెంట్స్ ని విజయ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో అంటే తనకు ఇష్టం అని అనగానే అనిఖాని కూడా వీళ్లు లైక్ చేయడం మొదలు పెట్టారు. ఐతే తను చేసిన కామెంట్స్ అనేది తన బుట్టబొమ్మ మూవీ కి ఏమైనా యూస్ అవుతుందో లేదో చూడాలి.
ఐతే ఇక బుట్ట బొమ్మ మూవీ సంగతికి వస్తే ఈ మూవీ జనవరి 26న రిలీజ్  కావాల్సి ఉంది. కానీ,లాస్ట్ మినిట్ లో వళ్లా నిర్ణయాన్ని మార్చుకున్నారు. మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తూ  ఫిబ్రవరి 4వ తేదీకీ ఫిక్స్ చేసారు.ఈ మూవీ లో అనిఖా సురేంద్రన్‌, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సాయి సౌజన్య, ఎస్.నాగవంశీ ఈ మూవీ ను నిర్మిస్తుండగా శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవ్వబోతు న్నారు. ఈ మూవీ తప్పకుండా అందరినీ ఆలరిస్తుందని, కామెడీనిపంచుతుందని అందరు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: