9వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 19 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఏవో తెలుసుకుందాం.
రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.62 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.51 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.33 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
ప్రభాస్ హీరోగా తమన్నా , అనుష్క హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 1 మూవీ తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.25 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.
అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో మూవీ తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  5.05 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.66 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది. ఈ మూవీలో రవితేజ కీలకపాత్రలో నటించాడు.
వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా మెహరీన్ , తమన్నా హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 మూవీ 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.76 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.43 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత మూవీ తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.41 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
మహేష్ బాబు హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీ మంతుడు సినిమా 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.35 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: