అందాలతో పిచ్చెక్కిస్తున్న మాళవిక..!!

Divya
మలయాళం హీరోయిన్ మాళవిక మోహన్ అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. అత్యంత హాటెస్ట్ గా ఫోటోషూట్ చేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక ఈమె ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానుల తో పంచుకుంది. తాజాగా ఈమె ఫోటోలకు కుర్రకారుల సైతం విలవిలలాడిపోయేలా కనిపిస్తున్నారు. క్లోజ్ షాట్ తో తన టాప్ అందాలను చూపిస్తోంది మాళవిక. అంతేకాకుండా కిల్లింగ్ లుక్స్ లో మైండ్ బ్లాక్ చేసే విధంగా ఫోజులు ఇస్తోంది. ముఖ్యంగా సైడ్ యాంగిల్స్ లో తన అందాలను చూపిస్తూ మరింత ఆకర్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మాళవిక మోహన్ హాట్ అందాల గురించి నేటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోకి ఈమె వచ్చిందంటే చాలు ఫోటోలతో విరహతాపం చేయాల్సిందే అన్నట్లుగా ఫోజులు ఇస్తూ ఉంటుంది. చాలావరకు హీరోయిన్స్ ట్రెడిషనల్ లుక్కులు దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది సాంప్రదాయానికి పలు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అందాలకే పెద్ద పీట వేస్తుందని చెప్పవచ్చు. ఇక మాళవిక ప్రారంభం నుంచి ఇలా హాట్ ట్రిట్ ఇస్తూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ గ్లామర్ ట్రెండ్ విషయంలో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది. తరచూ సోషల్ మీడియాలో తన ఫోటోలతో ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఈ ముద్దుగుమ్మ అవకాశాలను ఇప్పుడిప్పుడే అందుకు ఉంటుంది.ఇటీవల తెలుగులో ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలు హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. అలాగే తమిళంలో విక్రంతో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మాస్టర్ మారన్ తప్ప పెద్ద సినిమాలు ఏవి ఈమె కెరియర్లో సక్సెస్ అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: