చిరిగిన జీన్స్ లో "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ ఎక్కువ క్రేజీ ను సంపాదించుకుంటున్నారు . అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకరు. ఈ బ్యూటీ ఈచట వాహనములు నిలపరాదు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును దక్కించుకుంది.
 

ఆ తర్వాత ఖిలాడి మూవీ లో తన అందచందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. తాజాగా ఈ బ్యూటీ హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ డీజే టిల్లు మూవీ కి సీక్వల్ గా రూపందబోతున్న టిల్లు స్క్వేర్ మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ హీరోయిన్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాచాగా మీనాక్షి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ చినిగిన జీన్స్ ను వేసుకొని ... తన లో డుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: