వామ్మో.. ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
కమలిని ముఖర్జీ.. ఈమె గురించి చాలామంది తెలుగు ఆడియన్స్ కి తెలిసే ఉంటుంది. అతి తక్కువ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ టాప్ హీరోయిన్స్ జాబితాలో ఈమె కూడా ఒకరు. అయితే గతంలో ఈమె వరస సినిమాలు చేసినప్పటికీ గత కొన్ని నీళ్లు గా ఇలాంటి సినిమాలలోనూ  కనిపించడం లేదు. సినిమాలో మానేసి నా ఈమె బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు .హీరోలకు ఉన్నంత కెరియర్ స్పాన్ హీరోయిన్స్ కి ఉండదు అని మరోసారి నిరూపించింది ఈ హీరోయిన్.

 ఇక గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తరగెక్కిన ఆనంద్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. దాని అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని గోదావరి, హ్యాపీడేస్ లాంటి సినిమాలలో కూడా నటించింది దాని అనంతరం గమ్యం, గోపి గోపిక గోదావరి ,గోవిందు అందరివాడేలే సినిమాలలో సైతం నటించింది ఈమె. ఇక 2014లో విడుదలైన గోవిందుడు అందరివాడేలే సినిమా తరువాత తెలుగులో మళ్లీ ఒక సినిమా కూడా చేయలేదు. 2016లో మోహన్ లాల్ ప్రధానోపాత్రలో నటించిన పులి మురుగన్ సినిమాలో ఆఖరిగా ఏమీ నటించింది. ఇక ఈ సినిమాలో మోహన్లాల్ సరసన జంటగా నటించింది ఈమె.
 

అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం దాదాపుగా ఆరేళ్లకు పైగానే గ్యాప్ తీసుకుంది ఈమె. తాజాగా ఈ ఆరేళ్ల గ్యాప్ అనంతరం డాలస్ లో ఒక ఈవెంట్ కి హాజరైంది. అయితే ఈవెంట్ కి హాజరైన ఈమెని చూసి ఒక్కసారిగా తెలుగువాళ్లంతా షాక్ అయ్యారు.గతంలో సన్నగా నాజుగ్గా ఎంతో అందంగా ఉన్న ఈమె ఇప్పుడు చాలా లావు ఎక్కింది. ఆమె లావు అవ్వడం తన బాడీలోనే కాకుండా ముఖంలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. అప్పట్లో చాలా స్లిమ్ గా చాలా అందంగా ఉన్న ఈమె ఇప్పుడు చాలా బబ్లీగా తయారైంది. ఒకప్పటి కమలిని ముఖర్జీ తో పోల్చుకుంటే ఇప్పుడు అస్సలు  లేదు పేరు చెబితే గాని ఈమెని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈమె.దీంతో తాజాగా డాలస్  లో ఒక ఈవెంట్లో ఈమె దిగిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: