బక్క పలుచని హీరోయిన్లే.. హీరోలకు ఇష్టమట.. ఎందుకంటే?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోయిన్లు అటు బక్కపలచగానే కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ లావుగా ఉన్నప్పటికీ ఇక జిమ్ లో వర్క్ అవుట్ లు చేసి జీరో సైజ్ కి మారిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఇక అలా జీరో సైజ్ లో ఉన్న హీరోయిన్లకే సినిమా అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక నేటి హీరోయిన్లలో దాదాపు అందరూ కూడా ఇలా జీరో సైజ్ లోనే కనిపిస్తున్నారు.

 కానీ ఒకప్పుడు మాత్రం జీరో సైజ్ ఉన్న హీరోయిన్లు ఎంతమంది ఉన్నారో అదే సమయంలో బొద్దుగా ఉన్న హీరోయిన్లు కూడా స్టార్ హీరోయిన్లుగా హవా నడిపించిన వారు ఉన్నారు అని చెప్పాలి. అయితే జీరో సైజ్ అన్నది బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఉన్నదే. ఇక తర్వాత సుహాసిని, విజయశాంతి జనరేషన్ లో కూడా ఇక ఈ ట్రెండ్ కంటిన్యూ అయింది అని చెప్పాలి. అయితే హీరోలు కూడా బక్క పలుచగా నాజూగ్గా ఉన్న హీరోయిన్లను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారట.

 అలాంటి హీరోయిన్లు తమ సినిమాల్లో ఉంటే ఇక అన్ని విషయాల్లో కూడా తమకు కంఫర్ట్ ఉంటుందని భావిస్తూ ఉంటారట. ఎందుకంటే సాధారణంగా సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఉండేలా దర్శకనిర్మాతలు కథ రాసుకుంటారు. ఇక ఈ సీన్లలో హీరోలు హీరోయిన్లను ఎత్తుకోవడం లేదా తమ పైన పడుకో పెట్టుకోవడం.. ఇక బెడ్ రూమ్ లో ఒళ్లో కూర్చోబెట్టుకోవడం లాంటి సన్నివేశాలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇక పాటలల్లో కూడా ఇలాంటి సీన్స్ చిత్రీకరిస్తూ ఉంటారు. అందుకే ఇక బొద్దుగా ఎక్కువ పర్సనాలిటీతో ఉన్న హీరోయిన్లు అయితే ఇక కొన్ని కొన్ని సార్లు షాట్ ఓకే కాకపోతే వారి బరువు మోస్తూ హీరోయిన్లు ఇబ్బందులు పడుతూ ఉంటారట. అదే బక్క పల్చగా నాజుగ్గా ఉండే హీరోయిన్లు అయితే హీరోలు ఎన్ని టేక్స్ తీసుకున్నా కూడా కాస్త కంఫర్ట్ గానే ఉంటారట. అందుకే సన్నగా  ఉండే హీరోయిన్స్ అంటేనే హీరోలు ఎక్కువగా ఇష్టపడతారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: