పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్...!!

murali krishna
చిరంజీవి తనయుడి గా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే తనని తాను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.. ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి న ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించి అందరిని కూడా మెప్పించాడు..
ఈ సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారాడు.పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా కూడా మెగా పవర్ స్టార్ గుర్తింపు ను అయితే అందుకున్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమా సమయం లో ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖు ల చేత చరణ్ ప్రశంసలు కూడా అందుకున్నాడు.. ఇక ఫిమేల్ ఆడియెన్స్ మరియు సెలెబ్రిటీ ల గురించి అయితే ప్రత్యే.కంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాతో ఫిమేల్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
ఇదిలా ఉండగా తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటి సమంత చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది.. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మంచి వైరల్ అయ్యాయి.. తాజాగా చరణ్ కాలిఫోర్నియా లో జరిగే ఒక అవార్డు వేడుక కు హాజరయ్యాడటా.. ఈ వేడుక లో భాగంగా చరణ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. ఈ లుక్ పై సమంత కూడా కామెంట్స్ చేసింది. సోషల్ మీడియా లో వైరల్ అయిన పిక్ కి గాను సమంత విన్ కామెంట్స్ చేస్తూ ''అతను చాలా బాగున్నాడు.. తన కోసం ఫింగర్స్ క్రాస్ చేసి ఉన్నాను'' అంటూ చరణ్ లుక్ పై పొగుడుతూ కామెంట్స్ చేస్తూనే తన అవార్డు కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు చెప్పకనే చెప్పిందటా.. ఈ స్టేట్మెంట్ తో మరో సారి రామ్ చరణ్ పేరు హాలీవుడ్ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుందని సమాచారం...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: