మళ్ళా వరుస విజయాలతో ఫాం లోకి వస్తున్నా హీరోయిన్....!!

murali krishna
వరల్డ్ స్టార్ హీరో విలక్షణ నటుడు గా పేరు పొందిన  కమల్ హాసన్ గారి పుత్రిక ఐనా శృతి హాసన్ కొంత కాలం గా మన తెలుగు ఇండస్ట్రీ లో సినిమా లు చేయడం లేదు. ఐతే ఈ మధ్య కాలం లో పవర్స్టార్ పక్కన వకీల్ సాబ్ లో ను మరియు క్రాక్ మూవీ లో రవితేజ తో జత కట్టింది.
ఐతే ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్ కి వస్తున్న బాలయ్య బాబు మూవీ వీర సింహా రెడ్డి, అలాగే మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్య లో నటిస్తుంది. ఈ రెండు మూవీస్ మీద ఇద్దరు అభిమానులకి భారీ స్థాయి లో ఎస్టి మేషన్స్ ఉన్నాయి. ఐతే ఇందు లో విశేషం ఏం టంటే ఈ రెండు మూవీస్ లను నిర్మిస్  తుంది ఒకటే బ్యానర్ మై త్రి మూవీ మేకర్స్. కనుకనే రెండిం టి కి కలిపి భారీ గా ప్యాకేజీ మాట్లాడుకు న్నట్లు తెలుస్తుంది.
ఐతే నిన్న జరిగిన  వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ప్రోగ్రాం లో ఆమె శారీ లుక్స్ కేక పెట్టించిం చింది. ఈ మూవీ పబ్లిసిటీ లో  పాల్గొనడమే కాకుండా నల్ల చీర లో స్పెషల్ గా కనబడింది శృతి హాసన్. ఐతే స్టేజ్ మీద ఆమె మెరుపులు ఆడియన్స్ కు తెగ అట్ట్రాక్ట్ చేసాయి.ఐతే ఆమె లుక్స్ గురించి ఈవెంట్ లో మరీ స్పెషల్ గా డిస్కస్ చేసుకునేలాగా చేసాయి. దింతో మళ్ళా తెలుగు ఇండస్ట్రీ లో ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. అలా గే ఆమె ప్రభాస్ సరసన  సలార్ మూవీ లో కూడా నటిస్తున్నా సంగతి తెల్సిందే. నిన్న స్టేజ్ మీద కేవలం లుక్స్ తో నే కాదు తన భాషణం తో ఇరగదిసింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: