అటు సినిమాలతో ఇటు వెబ్ సిరీస్ లతో అలరిస్తున్న ' కుమారి-21F'.....!!

murali krishna
టాలీవుడ్ లో ఒకప్పుడు కుర్రోళ్ల మనసు ను దోచుకున్న హీరోయిన్ హెబ్బ పటేల్. కేరిర్ స్టార్టింగ్ లో నాలుగు ఐదు సినిమాలతో కుర్రోళ్ళకి మత్తెకించి సడన్ గా ఇండస్ట్రీ నుండి కనుమరుగు యింది. ఆమె మొదటిసినిమా 'అలా ఎలా' దింతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చి, అది నార్మల్ టాక్ గా నిల్చింది. తర్వాత చేసిన మూవీ కుమారి 21f దింతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నది. ఈ మూవీ తో వచ్చిన ఇమేజ్ తో హెబ్బా పటేల్ కొంత కాలం ఛాన్సెస్ బాగానే అందుకుంది. ఐతే ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ లో ఆమె పాత్ర కు పెద్ద గుర్తింపు లేకుండా కేవలం హాట్హాట్ గా అలరించాలని ఫిక్స్ యింది. దీని వల్ల ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు.
ఈ మధ్య ఆమె ఎక్కడ కనబడటలేదు అలాగే వార్తల్లో కూడా వినబడటలేదు. బట్ ఏదో ఒక ఇండస్ట్రీ లో ఒక చోట తన పని తాను చూసుకుంటుంది.ప్రెసెంట్ ఆమె  రెండు మూవీస్ కంప్లీట్  చేయగా ఇంకో రెండు మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ విధంగా 'అలా నిన్ను చేరి' మూవీ కంప్లీట్ చేసిన హెబ్బ పటేల్ తమిళంలో కూడా చేస్తుంది. అందులో భాగంగానే చేస్తున్న మూవీస్ వల్లన్, ఆద్య.ఐతే ఆమె ప్రెసెంట్ స్పీడ్ పెంచింది కనుకనే తెలుగుతో పాటుగా తమిళంలో కూడా విజరుంభిస్తుంది. ఒకప్పుడు ఆఫర్స్ లేక ఐటమ్ పాటలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే చేసింది కూడా.ఐతే నేమ్ పైకి కనపడటం లేదు కానీ హెబ్బాపటేల్ మాత్రం వరుస మూవీస్ చేస్తూ తన కెరీర్ లో స్పీడ్ పెంచింది.
ఐతే ఆమె కేవలం మూవీస్ లలోనే కాదు వెబ్ సీరీస్ లలో కూడా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
ఏదైతేనేం హెబ్బపటేల్ మరల ఇండస్ట్రీ లో ఎంటర్ అయ్యి వరుస విజయాలతో దూసుకు పోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: