చీర ఒంపులో అందాల ప్రదర్శిస్తున్న శ్రద్ధాదాస్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్స్ శ్రద్ధాదాస్ ఎప్పుడు కూడా తన అంత చందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు సైతం ఎప్పుడూ కూడా గ్లామర్ గా కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా శ్రద్ధాదాస్ బ్లాస్ట్ అయ్యేటువంటి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది.ముఖ్యంగా తన చీరలోని అందాలను చూపిస్తూ నడుము వంపులతో కుర్రకారులను సైతం రెచ్చగొట్టేలా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలతో పిచ్చెక్కిస్తూ ఒకేసారి త్రిబుల్ ట్రీట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు పలు రకాలుగా నటి జనరల్ సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా శ్రద్ధ దాస్ కళ్ళు మూసుకొని మరి తన అందాలను చూపిస్తూ ఉండడం హైలైట్ గా మారింది. తాజాగా ఈ ఫోటోలను మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. శ్రద్ధ దాస్ అందాల విందు కుర్రకారుల హృదయాలను వేడి పుట్టించడమే కాకుండా అంతకుమించి అనేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం సినిమా అవకాశాలు ఏమీ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోలతో సోషల్ మీడియాలో తనని తాను వైరల్ గా చేస్తూ ఉంటుంది.
ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పాత్రలోనే నటిస్తూ ఆకట్టుకుంది. మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. హీరోయిన్గా రాణించ లేకపోయినా అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
గ్లామర్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకొని ప్రస్తుతం బుల్లితెర పైన పరిశోధనలు జడ్జిగా వ్యవహరిస్తోంది. బుల్లితెర పైన కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో మత్తెక్కిస్తూ ఉంటుంది. ఇలా తరచూ గ్లామర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉన్న శ్రద్ధ దాస్ కు అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: