అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ సారీ మరియు బ్లౌజ్ లో మైమరపిస్తున్న హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుమారి 21ఎఫ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకున్న ఈ హార్ట్ బ్యూటీ ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మరో విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం రామ్ హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీ లో ఐటెం సాంగ్ లో నటించింది  తాజాగా ఈ క్రేజీ హీరోయిన్ ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం కూడా హెబ్బా పటేల్ వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఓలకబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా హెబ్బా పటేల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం ఈ హాట్ హీరోయిన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: