అన్నీ రోజులు కష్టపడ్డా మెగాస్టార్ కి నిరాశ కల్గిల్చిన మూవీ....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరు సినిమా ఎపుడెపుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూంటారు. ఐతే ప్రెసెంట్ ఆయన చేసిన మూవీస్ లో ఒకటైన మృగరాజు సినిమా గురించి ఇపుడు ఒక విషయం నెట్ట్టింట తెగ వైరల్ అవుతుంది.ఐతే ఇ మధ్య స్టార్స్ తో సినిమాలంటే చిన్న ప్రొడ్యూసర భయపడుతున్నారు. మరియు వారి మూవీస్ అయ్యే ఖర్చు వేరే లెవెల్ లో ఉంటుంది. వారి కోసం భారీగా సెట్స్ వేయాలిఅలాగే అందులో వారి గెటప్ అదిరిపోవాలి ఇంకా పాటల విషయానికి వస్తే ఫారెన్ వెళ్లి రావాలి. ఇంత చేసి మూవీ తీస్తే అది హిట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేము.
ఇందులో భాగంగానే అప్పట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చిరు కి బాగా దిశస్టర్ ప్లాప్ తెచ్చి పెట్టిన సినిమాల్లో మృగరాజు ఒకటి. ఐతే ఇ మూవీలో ముందుగా సోనాలి బింద్ర ను అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.సో ఫైనల్గా సిమ్రాన్ ను ఓకే చేసారు. ఈ మూవీ విషయానికి వస్తే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ చేసారు వారిలో ఒకరు సంఘవి మరొకరు సిమ్రాన్. దీనికి గుణశేఖర్ గారు డైరెక్షన్ చేసారు అలాగే మణిశర్మ గారు సంగీతం అందించారు. ఈ మూవీలో సింహానికి పెట్టిన ఖర్చు వేరే లెవెల్ లో పెట్టారంట.దీన్ని వరప్రసాద్ గారు నిర్మించేయారు.
దీంట్లో సింహాన్ని హాలీవుడ్ నుండి తెప్పించారు ఐతే ఈ సింహం చిరు తో కలిసి దాదాపు ఇరవై ఆరు రోజులు షూటింగ్ లో పాల్గొన్నది. దీనికోసం ఆయన రోజుకి ట్వంటీ హౌర్స్ శ్రమించారు. చిరు ఐతే దాదాపు నూట యాభై డేస్ డేట్స్ ఇచ్చారంట.ఈ మూవీ లో చిరు సొంతంగా పాడిన పాట చాయ్ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది ఐనప్పటికి ఇదొక ప్లాప్ సినిమా గా ఇండస్ట్రీ లో నిల్చింది. దాదాపుగా సింహం కోసం అప్పట్లోనే అరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టారంట.
ఏదేమైనా చిరు కి ఈ మూవీ తన కేరిర్ లోనే ఒక దిసాస్టర్ మూవీ గా నిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: