మొహమాట పడే స్టార్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మిల్కీ బ్యూటీ...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోహనబాబు కొడుకు ఐనా మంచు మనోజ్ తో కలిసి నటించి నా మూవీ 'శ్రీ 'తో ఇండస్ట్రీ కి పరిచయం ఐనా నటి తమన్నా. ఆమె అతి కొద్దికాలం లోనే ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకుంది.ఆ తర్వాత సైలెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుక్కున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేసిన మూవీ హ్యాపీడేస్ ఈ మువీ అప్పట్లో కుర్రకారు ఎంతలా ఆదరించారో మనందరికీ తెల్సిన విషయం. దీని తర్వాత ఆమె ఐతేరేతర మూవీ ఇండస్ట్రీస్ లో వరుస ఛాన్సెస్ కొట్టి ఒక స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఐతే తమన్నా ఇటీవల f3 మూవీ తో ఇంకొక మంచి విజయాన్ని కైవసం చేసుకొని తన అకౌంట్ లో వేసుకు్ం ది.ప్రెసెంట్ మెగాస్టార్తో హీరోయిన్ గా చేస్తున్న మూవీ భోళా శంకర్. ఐతే ఇటీవల ఆమె తన కోస్టార్స్ గుర్చి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఐతే సినిమా లో భాగంగా కొన్ని సీన్స్ గురించి ఆడియన్స్ అనుకూనే విధంగా ఉండదని చెప్పుకొచ్చారు.వాటిల్లో హీరో లు హీరోయిన్లతో చేసే చాలా దగ్గర సీన్స్ గూర్చి చెప్తూ ఆ సీన్స్ లో హీరోలు బాగా ఎంజాయ్ చేస్తారని ఆడియన్స్ అనుకుంటుంటారని కానీ అక్కడ అల ఎం ఉండదని దానికి హీరోలు ఎంతలా ఇబ్బంది పడతారో తనకి తెలుసని చెప్పుకొచ్చింది.

అటువంటి సీన్స్ తీస్తున్నటువంటి టైం లో హీరోయిన్ ఎలా ఫీల్ అవుతుందోనని హీరోలు ఎక్కువగా ఫీల్ అవుతారని చెప్పింది.ఐతే మొహమాటం పడే హీరోస్ అలాంటి సీన్స్ చేసేటపుడు ఫ్రీ టైం లో కూడా బాగా ఇబ్బంది పడుతుంటారని చెప్పుకొచ్చింది. సో అలాంటివారు అటువంటి సీన్స్చేయాలంటే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించరు.

ఐతే తమన్నా ప్రెసెంట్ భోళా శంకర్ మూవీ తో చాలా బిజీగా ఉన్నది. ఆమె సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న నేటికీ కూడా ఫుల్ జోష్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నది అనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: