మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రగ్యా జైస్వాల్ కెరియర్ ప్రారంభంలో నటించిన మూవీ ల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకోలేదు. ఆ తర్వాత కంచే మూవీ ద్వారా ప్రేక్షకుల నుండి ...  విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో ప్రగ్య అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
 

ఈ మూవీ లో బాలకృష్ణ హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ ముద్దుగుమ్మ అంత పెద్ద విజయాన్ని మళ్లీ అందుకోలేదు. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో మూవీ లలో తన అందచందాలను ఆరబోసి వెండితెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాల ... ఫ్రంట్ మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రగ్యా పర్వాలేదు అని రేంజ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కేరిర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: