సుక్కు తో ప్రభాస్ సినిమా..క్లారిటి ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Satvika
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఛాటి చెప్పిన స్టార్ హీరో అంటే ప్రభాస్ పేరు వినిపిస్తోంది..బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..ఆ తర్వాత వెనక్కి చూసుకొలెదు.. వరుస బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. అన్నీ సినిమాలు కూడా ఆ రేంజ్ లోవే అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు.. అయినా కూడా ప్రబాస్ కు హాలివుడ్ లో ఆఫర్లు రావడం విశేషం..ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు..కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

త్వరలోనే ఈ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. యాక్షన్ జొనర్ గా తెరకెక్కుతోన్న ఈ లో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. నెక్స్ట్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ చేస్తున్నాడు. ఈ లో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ లో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాకేజ్ట్ కే, మారుతితో కలిసి రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

ఇది ఇలా వుండగా ఇప్పుడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది..పుష్ప తో పాన్ ఇండియా హిట్ అనుకున్నారు సుకుమార్. త్వరలోనే సుకుమార్ ప్రభాస్ తో చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ పనుల్లో ఉన్న సుకుమార్.. ప్రభాస్ కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేశాడట. ఈ కథకు ప్రభాస్ కూడా ఓకే చెప్పారని టాక్. దీని పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత అభిషేక్ అగర్వాల్...అది కేవలం పుకారు మాత్రమే వీరిద్దరు ఎ సినిమా చెయ్యలేదని క్లారిటి ఇచ్చారు..ప్రభాస్ కమిట్ అయినా లు పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాది వరుసగా ప్రభాస్ మూడు లు రిలీజ్ కానున్నాయి..వాటిలో ఏది బెస్ట్ అవుతుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: