మరొక వింత డ్రెస్ లో అదరగొడుతున్న ఉర్ఫి జావీద్...!!

murali krishna
పెద్దగా సినిమాలు అస్సలు చేయకపోయినా కూడా కొంతమంది మోడల్స్ కు మంచి పేరు అందుతోంది. సోషల్ మీడియా వలన వారి గ్లామర్ తోనే ఎక్కువ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంటున్నారు.
ఇక ఆ తరహాలో బిగ్ బాస్ ద్వారా ఫోకస్ అయినటువంటి ఉర్ఫీ జావేద్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కొన్ని ట్రోల్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. రీసెంట్ గా అమ్మడు మరో వింత డ్రెస్ లో కనిపించింది.ఆ వివరాల్లోకి వెళితే..
 
ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా జనాలకు తెలియని పేరు ఏమి కూడా కాదు. ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికీ కూడా ఓవర్గం వారిని మాత్రం తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్లో పాల్గొన్నప్పుడు మొదట్లోనే ఆమె తెగ వైరల్ అయింది. అయితే ఆ హౌస్ లో మాత్రం ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు. వచ్చిన మొదటి వారంలోనే వెనక్కి వెళ్లిపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్
 
అయితే బిగ్ బాస్ లో నుంచి ఆమె తొందరగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత సోషల్ మీడియా లో తన గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకర్షిస్తూ క్రేజ్ అందుకుంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా ఈజీగా వైరల్ అవుతూ ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ ఎంత వచ్చినప్పటికీ కూడా అవేమి పెద్దగా పట్టించుకోకుండా ఎప్పటిలానే తన ఫోటోషూట్స్ కొనసాగిస్తుంది.
గ్లామరస్ ఫొటోషూట్స్
 
ఉర్ఫీ జావేద్ ఏదైనా డ్రస్ వేసింది అంటే ఇంతకుముందు అది ఎవరు వేయని విధంగానే ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి డ్రెస్ లో లో కూడా ఆమె తన గ్లామర్ కూడా హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇస్తుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలలో ఎక్కువగా బికినీ తరహా అందాలు వైరల్ అవుతూ ఉంటాయి. అనేకసార్లు అర్థనకంగా కూడా కనిపించింది.
 
అయితే ఉర్ఫీ జవేద్ అప్పుడప్పుడు మూమెంట్ చూసి కూడా ఎప్పుడూ కూడా వింత డ్రెస్ లలో కనిపిస్తూ ఉంటుంది. ఇక క్రిస్మస్ ఫెస్టివల్ స్పెషల్ అంటూ బ్యూటిఫుల్ క్రిస్మస్ శాంటా అని తనకు తానే ప్రచారం కూడా చేసుకుంటుంది. ఇక అందులోనే రెడ్ కలర్ డ్రెస్ లో ఒకవైపు నడుము అందాలను మరోవైపు లెగ్స్ అందాలను హైలెట్ చేసే ప్రయత్నం కూడా చేసింది. ఈ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
 
ఉర్ఫీ జవేద్ ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా అది ఎంతో వైరల్ అవ్వాల్సిందే అని మరోసారి రుజువు చేసింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోవర్స్ మెల్లమెల్లగా అయితే పెంచుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: