స్టార్ ఫ్యామిలీలో కోడలయ్యే ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి.. కానీ..!?

Anilkumar
బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు  సంపాదించుకున్న శ్రీముఖి గురించి మనందరికీ తెలిసిందే. ఆమె యాంకరింగ్ తో మరియు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఆమెకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆమె అభిమానులతో షేర్ చేసుకుంటూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం ఈమె ఆహా ఓటీటి లో డాన్సింగ్ ఐకాన్ అనే కార్యక్రమానికి లీడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా ఎప్పుడో వైరల్ గా మారింది. 

అయితే ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలోని శ్రీముఖికి స్టార్ ప్రొడ్యూసర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆయనకు వరుసకు కొడుకు అయ్యా అతనికి శ్రీముఖిని ఇవ్వమని డైరెక్ట్ గా అడిగినట్లుగా తెలుస్తోంది.అయితే ఈ క్రమంలోని శ్రీముఖి అభిప్రాయాలను గౌరవించే వారి తల్లిదండ్రులు ఆమె మాట ప్రకారమే పెళ్లి చేయాలని భావిస్తున్నారట. తాజాగా  అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖి ఈ సంబంధాన్ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి ముఖ్య కారణం శ్రీముఖి ఆల్రెడీ ఒక అబ్బాయి తో ప్రేమలో ఉందని తెలుస్తుంది.

 అంతేకాదు బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు  సంపాదించుకున్న శ్రీముఖి త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే శ్రీముఖి ఈ వార్తపై స్పందించాల్సి ఉంది.ఇక కెరియర్ లో దూసుకుపోతున్న ఈమె మరోపక్క సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇమేజ్ ను బట్టి సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకొని ఎప్పటికప్పుడు ఆమె గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలు అయ్యే అవకాశాన్ని కోల్పోయింది అంటూ ఈ వార్త తెలిసిన ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: