హాట్ హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన సారా అలీ ఖాన్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇప్పటి వరకు సారా అలీ ఖాన్ తెలుగు లో నేరుగా ఒక్క మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ నటించిన హిందీ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకుంది.
 

ఇది ఇలా ఉంటే సినిమా లతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుcగుమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో వేసుకున్న ఈ ముద్దు గుమ్మ తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఈ ముద్దు గుమ్మ తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సరా అలీ ఖాన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: