డిఫరెంట్ లుక్ ఉన్న లైట్ గ్రీన్ కలర్ డ్రెస్లో నడుమందాలతో మైమరపిస్తున్న జాహ్నవి కపూర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి జాహ్నవి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి బోని కపూర్ ల కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమా లలో నటించి తన నటనతో , అందచందాలతో ప్రేక్షకుల మనసులు దోచుకొని ప్రస్తుతం తన టాలెంట్ తో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జాహ్నవి కపూర్ తెలుగు లో నేరుగా ఒక్క మూవీcలో నటించక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మcకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తాను నటించడం బాలీవుడ్ మూవీ ల ద్వారానే మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇలా ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న లైట్ గ్రీన్ కలర్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాహ్నవి కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: