హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. మహానటి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించింది.. ఆ సినిమా తో జాతీయ అవార్డు అందుకుని నటన లో తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. అందాల సావిత్రి పాత్రలో అద్భుత రీతిలో పరకాయ ప్రవేశం చేసి కీర్తి సురేష్.. విమర్శకుల ప్రశంసలను అందుకోవటం జరిగింది. ఈ సినిమా తో ఒక్కసారిగా కీర్తి సురేష్ ఇమేజ్ డబల్ త్రిబుల్ అయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్
హీరోలతో అవకాశాలు అందుకొంది. అంతేకాదు ఇండస్త్రి లో నాని, నితిన్ ఇంకా మరికొంత మంది కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది. ఈ ఏడాది స్టార్టింగ్ లో మహేష్ బాబుతో నటించిన “సర్కారు వారి పాట”తో ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న “భోళా శంకర్” సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది..
ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియా లో లేటెస్ట్ ఫోటోలతో కీర్తి సురేష్ అభిమానుల ను ఆకట్టుకుంటూ ఉంటది.ఈ తరహాలోనే తాజాగా వైట్ డ్రెస్ పూల శారీ లో… హాట్ లుక్స్ తో అదిరిపోయే ఫోజులు ఇవ్వటం జరిగింది. ఎద అందాలు చూపిస్తూ.. కసి చూపుల తో .. కీర్తి సురేష్ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ ఫాలోవర్స్ భారీ ఎత్తున లైకులు, కామెంట్ల తో రెచ్చిపోతుంది.. ఏది ఏమైనా కీర్తి సురేష్ ఈ మధ్య అందాల విందు చేస్తుంది.. అయినా సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు..మహేష్ బాబు సర్కారి వారి పాట హిట్ అయిన అమ్మడుకు అవకాశాలు రాలేదు..చూడాలి మరి..