ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలుగు స్టార్ హీరోల ర్యాంకులు ఇవే..!

Pulgam Srinivas
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మ్యాక్స్ ఇండియా ప్రతి నెల నటీ నటులపై సర్వేలు నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు ఆర్మ్యాక్స్ ఇండియా మీడియా సంస్థ టాలీవుడ్ హీరో లపై కూడా సర్వేలను నిర్వహించింది. తాజాగా కూడా ఈ మీడియా సంస్థ నవంబర్ నెలకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్ ల టాప్ 10 లిస్ట్ ను విడుదల చేసింది. ఇందులో ఏ హీరో , ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుందాం.


ఆర్మ్యాక్స్ ఇండియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు.
ఈ మీడియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2 వ స్థానంలో నిలిచాడు.
ఆర్మాక్స్ ఇండియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3 వ స్థానంలో నిలిచాడు.
ఈ మీడియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 4 వ స్థానంలో నిలిచాడు.
ఆర్మ్యాక్స్ ఇండియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 5 వ స్థానంలో నిలిచాడు.
ఈ మీడియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6 వ స్థానంలో నిలిచాడు.
ఈ మీడియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో నాచురల్ స్టార్ నాని 7 వ స్థానంలో నిలిచాడు.
ఈ మీడియా తాజాగా ప్రకటించిన లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి 8 వ స్థానంలో నిలిచాడు.
ఈ మీడియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో విజయ్ దేవరకొండ 9 వ స్థానంలో నిలిచాడు.
ఆర్ మ్యాక్స్ ఇండియా సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో మాస్ మహారాజ రవితేజ 10 వ స్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: