ఏద అందాలతో మైమారపిస్తున్న "హిట్ 2" బ్యూటీ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం కూడా మీనాక్షి చౌదరి రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. మొదట గా మీనాక్షి చౌదరి ఈ సంవత్సరం ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లో ఈ ము ద్దుగుమ్మ తన అంద చందాలను కూడా ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
 

దానితో ఈ మూవీ ద్వారా మీనాక్షి చౌదరి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా మీనాక్షి చౌదరి , అడవి శేషు హీరో గా తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ కొన్ని లిప్ లాక్ సీన్ లతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో , నటన తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే మీనాక్షి చౌదరి కి టిల్లు స్క్వేర్ మూవీ లో కూడా అవకాశం ధక్కినట్లు తెలుస్తోంది.
 

ఇలా వరుస సినిమా లతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ఈ ముద్దు గుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి చౌదరి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో చాక్లెట్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: