డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ లో హాట్ హాట్ అందాలతో మైమరపిస్తున్న భూమి పడ్నేకర్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో హిందీ మూవీ లలో నటించి , ఎంతో మంది హిందీ సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమా లలో తన అం దచందాలను ఆరబో యడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుం డా ఎన్నో సినిమా లలో తన అందచందాలతో కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ "లో" దుస్తులు వేసుకొని అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

ఇలా అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉండే ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా భూమి పడ్నేకర్ డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా అప్పుడప్పుడు భూమి పడ్నేకర్ తన హాట్ ఫోటోలతో ఇలా కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: