వామ్మో..చిరు కూడా అదే ఫాలో అవుతున్నాడా?

Satvika
చిరంజీవి కుర్ర హీరోలకు షాక్ ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆచార్య సినిమా దెబ్బ వేసింది..బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా తో ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తున్నాడు.. ఆ సినిమాలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి క్రెజీ అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది.. చిరు సినిమాలు ఎప్పుడూ బోల్డ్ గా లేవు.. ఇక ఆయన కూడా అలాంటి సీన్స్ చెయ్యలేదు. శృతి మించిన శృంగారం వున్న సన్నీ వేశాలు ఎప్పుడూ చెయ్యలేదు. బోల్డ్ సీన్స్ అస్సలు చేయలేదు. రొమాన్స్ చేసినా కానీ అది పద్ధతిగా హద్దుల్లో ఉండేది..ఇప్పుడు ఫస్ట్ టైం సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ కోసం వాల్తేరు వీరయ్య ఘాటు మూతి ముద్దులు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఆ సీన్ లో కనిపించింది చిరు కాదట..ఆ సీన్ లో మాస్ రాజా రవితేజ కనిపించనున్నారట.బాబి డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ మరో పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ రవితేజ . ఈయన సరసన బన్నీ బ్యూటీ కెథరిన్ నటిస్తుంది.వీరిద్దరి మధ్య మాంచి మసాల సీన్లు ఉన్నాయని తెలుస్తుంది.పంచ్ డైలాగ్స్ తో పాటు కుర్రాలను ఆకట్టుకునే లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయట. అయితే ఇలాంటి సీన్స్ తన సినిమాలో ఎప్పుడు పెట్టుకొని చిరంజీవి సైతం బాబి మాటలకు మెల్ట్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యువతకు పిచ్చక్కిస్తున్నాయని మెకర్స్ అంటున్నారు..
 

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 13 న విడుదల కానుంది..ఇక ఒక్క రోజు ముందు బాలయ్య వీర సింహారెడ్డిగా జనవరి 12వ తేదీ థియేటర్స్లోకి రానున్నారు .ఒక్క రోజు తేడా తో స్టార్ హీరోల సినిమాలు తల పడుతున్నాయి..ఏ సినిమా హిట్ అవుతుంది అనేది చర్చగా మారింది.మొత్తానికి ఈ సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలతో జోష్ నింపనుంది.ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి హిట్ ఏది అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: