ధమాకా ట్రైలర్ కు డేట్ ఫిక్స్ ఎప్పుడంటే..?
ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా థియేట్రిక ల్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందు కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 15 న సాయంత్రం 6.45 గంటల కు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్గా కట్ చేశారని.. అది ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది..
ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలి యో ఈ చిత్రాని కి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డిసెంబర్ 23 న ఈ సినిమా ను ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.. ఈ సినిమా తో రవి తేజ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.. గత రెండేళ్ళుగా వచ్చిన సినిమాలు జనాల ను పెద్దగా అలరించలేదు.. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.. ఇది హిట్ అవ్వకుంటే ఇక సినిమాలు ఉండవని తెలుస్తుంది.